Ukraine Drone: రష్యాపై విరుచుకపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. చమురు, ఆయుధ నిల్వలపై దాడులు
రష్యా ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ డ్రోన్‌తో పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. రష్యన్ సైనిక అవసరాలకు ఇక్కడి నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. ఈ పేలుడులో ముగ్గురు రష్యన్ పౌరుల మృతి చెందారు.