ఇంటర్నేషనల్ దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే! అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాక్‌లోని మిలిటెంట్ల ద్వారా ఇరాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల మళ్లీ ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే అవకాశం ఉండదని ఇరాన్ అభిప్రాయ పడుతోంది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు! స్పెయిన్‌లో అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 158 మంది మరణించారు. కార్లు, శిథిలాల కింద కుప్పకుప్పలుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు చాలా మంది గల్లంతైనట్లు కూడా తెలుస్తోంది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్ తాను అధ్యక్ష హోదాలో అడుగుపెట్టేనాటికి గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని...రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అన్నారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తో కూడా మాట్లాడారు. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్! ఇజ్రాయెల్‌పై భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్న అమెరికాపై ఇరాన్ రగిలిపోతుంది. యూఎస్ ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌పై అణుబాంబు దాడులు చేసి డెమోక్రటిక్ పార్టీని డ్యామేజ్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UNO: యుద్ధం చేస్తే శవాలే మిగులుతాయి..ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా బలగాలు వెళ్ళడం మీద ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చ జరిగింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయి అని అమెరికా హెచ్చరించింది. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ ఊరిలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ.. కారణం ఇదే! జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తాం.. కానీ : నయీం ఖాసీం హెజ్బొల్లా కొత్త చీఫ్ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం ఓ వీడియో సందేశంలో ఖాసీం మాట్లాడారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు గతేడాది జరిగిన ఖలిస్థానీ దాడులు వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్‌షా హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల ఆరోపించారు. అయితే భారత్‌పై ఆరోపణలు చేసినప్పటికీ తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కూడా ట్రూడో పేర్కొన్నారు. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn