ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇతను ఎవరో తెలుసా? 30 సంవత్సరాలకు పైగా హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సెమ్కు హిజ్బుల్లా కొత్త చీఫ్ బాధ్యతలు అప్పగించడంతో ఇజ్రాయెల్ కాస్త డిఫెన్స్‌లో పడింది. 30 సంవత్సరాలకు పైగా హిజ్బుల్లా సీనియర్ నాయకత్వంలో ఖాస్సేమ్ భాగంగా ఉన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ చెత్త లారీ వీడియో.. నెట్టింట వైరల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ మద్దతుదారులను జో బైడెన్ చెత్తతో పోల్చడంతో డొనాల్డ్ ట్రంప్ చెత్త లారీని నడుపుతూ కనిపించారు. చెత్త ట్రక్ మీకు నచ్చిందా? ఇది కమలా, జో బైడెన్‌కి గౌరవార్థమని ట్రంప్ మాట్లాడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉత్తర కొరియాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా రష్యాకు మద్దతిస్తూ ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని అమెరికా హెచ్చరించింది. కాబట్టి బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే? రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అతి భారీ జరిమానా ప్రకటించింది. తమ దేశ యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్ రష్యన్ రూబుళ్ల భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువ. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA:అమెరికాలో మహిళలకు పదవి ఇవ్వరా? అక్కడ కూడా వివక్షేనా? అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే..అసలు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేనట్టు అవుతుంది. దీనికి కారణం ఏంటి? అగ్రరాజ్యంలో కూడా మహిళా వివక్ష ఉందా? By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నస్రల్లా మార్గమే నాది కూడా..హెజ్బుల్లా కొత్త ఛీఫ్ మొదటి ప్రసంగం హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. షరతుల ప్రకారం అయితే ఇజ్రాయెల్త కాల్పుల విరమణకు ఒప్పుకుంటానని ఖాసిం చెప్పారు. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ I PHONE: చైనాకు షాక్..భారత్ కు ఓకే..ఐఫోన్ 17 తయారీ ప్లేస్ మార్పు? చైనాకు యాపిల్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 తయారీ ఈసారి చైనాలో కాకుండా భారత్‌లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా టైమ్‌లో చైనాలో యాపిల్ సంస్థకు కలిగిన ఇబ్బందులను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran VS Israel: డేగలా కమ్మేస్తాం..ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ మళ్ళీ సిద్ధమవుతోంది. ఈసారి ఇంకొంచెం భారీగానే దాడి చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇరాన్ ఆర్మీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. భగవంతుని శిక్ష దగ్గర పడిందంటూ...డేగలా కమ్మేస్తాం అంటూ హెచ్చరించింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn