ఇంటర్నేషనల్ అమెరికా ఎన్నికలు మంగళవారమే ఎందుకో తెలుసా..? బలమైన కారణం! ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం (నవంబర్ 5) జరగనున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నవంబర్ మొదటి మంగళవారమే పోలింగ్ జరుగుతుంది. ఆదివారం జీసస్ ఆరాధన దినం, బుధవారం రైతు మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ No Shave November: నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలుసా? ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించడానికి గత కొన్నేళ్ల నుంచి నో షేవ్ నవంబర్‌ను జరుపుకుంటున్నారు. అంటే ఈ నెలలో జుట్టు, గడ్డం, మీసాలు కత్తిరించుకోకుండా ఉండి, తర్వాత కట్ చేసి క్యాన్సర్ బాధితులకు డొనేట్ చేస్తారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు! లెబనాన్ ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 50 కి పెరిగింది. గతంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల నుండి తప్పించుకున్న గ్రామీణ గ్రామాలపై కూడా వైమానిక దాడులు నిర్వహించింది. By Bhavana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య స్పెయిన్‌లో భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సానికి ఇప్పటి వరకు 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. విద్యుత్, రవాణా మార్గం అన్ని స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. 20 సార్లు రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: హిందువులకు మద్దతుగా ట్రంప్.. దీపావళి వేళ కీలక ప్రకటన! బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తాను గెలిస్తే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని అన్నారు. బైడెన్, కమలా హారిస్ హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన అమెరికా మరికొద్ది రోజుల్లోనే నార్త్ కొరియా సైన్యం రష్యాఉక్రెయిన్ యుద్ధంలోకి దిగనుందని కన్ఫామ్ చేసింది అమెరికా. అక్కడి నుంచి 8 వేల నుంచి 10 వేల మంది దాకా సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని చెప్పింది. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్.. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn