Pakistan: ఐఎస్ఐ ఛీఫ్ కు కీలక బాధ్యతలు..పాకిస్తాన్ మరో ఎత్తుగడ
భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునేమో అన్న భయం పాకిస్తాన్ లో పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది.