BIG BREAKING: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్  IMFకు తెలిపింది. పాక్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.

New Update
IMF

IMF

పాకిస్థాన్‌కు భారత్ మరో ఊహించని షాక్ ఇచ్చింది. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)కు సూచన ఇచ్చింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్  IMFకు తెలిపింది. 

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

ఇది కూడా చూడండి:Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

7 బిలియన్ల డాలర్లు..

ఐఎంఎఫ్ బోర్డు పాకిస్థాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9వ తేదీన చర్చించనుంది. ఈ విషయంపైనే భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పాక్‌కు 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. మరి భారత్ ఇప్పుడు సూచించడంతో ఐఎంఎఫ్ పాక్‌కు అప్పు ఇస్తుందా? లేదా? అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

ఇది కూడా చూడండి:DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

Advertisment
తాజా కథనాలు