Houthi Missile Attack: ఇజ్రాయెల్‌కు బిగ్‌షాక్.. ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్ దాడి

ఇజ్రాయెల్‌కు హౌతీలు బిగ్ షాక్ ఇచ్చారు. బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌ దాడికి పాల్పడింది. ఈ దాడిలో మిస్సైల్‌ను అడ్డుకోవడంలో ఐరన్‌ డోమ్ సిస్టమ్‌ ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.

New Update
Isreal airport

Isreal airport

ఇజ్రాయెల్‌కు హౌతీలు బిగ్ షాక్ ఇచ్చారు. బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌ దాడికి పాల్పడింది. ఈ దాడిలో మిస్సైల్‌ను అడ్డుకోవడంలో ఐరన్‌ డోమ్ సిస్టమ్‌ ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎందుకు ఫెయిల్యూర్‌పై ఎయిర్ డిఫెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ గంట పాటు గగనతలాన్ని మూసివేసింది. 

ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

Israel Airport Houthi Missile Attack

ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం

ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!

 

latest-telugu-news | missile attack israel

Advertisment
Advertisment
తాజా కథనాలు