Pakistan Defense Minister: భారత్‌తో ఘర్షణ జరగొచ్చు.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ ఇటీవల భారత్ తమపై దాడి చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ భారత్ నుంచి ఎలాంటి ప్రతిదాడులు లేకపోవడంతో ఆయన మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఈయనే మరో ఛానల్‌లో మాట్లాడుతూ సింధు నదిపై ఇండియా నిర్మించే ఏ కట్టాడాన్ని అయినా కూల్చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నదిపై భారత్ నిర్మాణాలకు యత్నించడం దౌర్జన్యంగా భావిస్తామని తెలిపారు. '' దౌర్జన్యం అంటే తుటాలతో కాల్చడం మాత్రమే కాదు. నీటిని ఆపడం, మళ్లించడం కూడా అదే అవుతుంది. ఇలాంటిది జరిగితే పాకిస్థాన్‌లో ఆకలి చావులు చూస్తాము. వాళ్లు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాకిస్థాన్ దాన్ని కూల్చేస్తోందని'' బెదిరించారు.
ఇదాలాఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆఫీస్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్ 24 నుంచి 36 గంటల్లోనే తమపై సైనిక చర్య చేపడుతుందని అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. భారత్‌లో సీసీఎస్ మీటింగ్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులపై చర్యకు మోదీ సర్కార్.. మిలటరీకి అధికారులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజాగా ఆసీఫ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Pakistan Defense Minister Khawaja Asif key Comments on Indian Navy
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ ఇటీవల భారత్ తమపై దాడి చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ భారత్ నుంచి ఎలాంటి ప్రతిదాడులు లేకపోవడంతో ఆయన మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: విషాదం.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత!
Khawaja Asif Comments On Indian Navy
ఈయనే మరో ఛానల్‌లో మాట్లాడుతూ సింధు నదిపై ఇండియా నిర్మించే ఏ కట్టాడాన్ని అయినా కూల్చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నదిపై భారత్ నిర్మాణాలకు యత్నించడం దౌర్జన్యంగా భావిస్తామని తెలిపారు. '' దౌర్జన్యం అంటే తుటాలతో కాల్చడం మాత్రమే కాదు. నీటిని ఆపడం, మళ్లించడం కూడా అదే అవుతుంది. ఇలాంటిది జరిగితే పాకిస్థాన్‌లో ఆకలి చావులు చూస్తాము. వాళ్లు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాకిస్థాన్ దాన్ని కూల్చేస్తోందని'' బెదిరించారు.
Also Read: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
ఇదాలాఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆఫీస్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్ 24 నుంచి 36 గంటల్లోనే తమపై సైనిక చర్య చేపడుతుందని అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. భారత్‌లో సీసీఎస్ మీటింగ్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులపై చర్యకు మోదీ సర్కార్.. మిలటరీకి అధికారులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజాగా ఆసీఫ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...
Also Read : 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
rtv-news | india pakistan war