BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్‌లో ఖుజ్దార్లో ఓ స్కూల్ బస్సుపై ఉగ్రవాదులు సూసైడ్ కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో 38 మంది గాయాలపాలయ్యారు.