Ukraine: జెలెన్స్కీకి బిగ్ షాక్.. తిరగబడ్డ జనం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బిగ్ షాక్ తగిలింది. అవినీతి నిరోధక సంస్థను బలహీనపర్చేందుకు ఆయన తీసుకొచ్చిన బిల్లుపై నిరసన సెగ తలగింది. ఫలితంగా రాజధాని కీవ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బిగ్ షాక్ తగిలింది. అవినీతి నిరోధక సంస్థను బలహీనపర్చేందుకు ఆయన తీసుకొచ్చిన బిల్లుపై నిరసన సెగ తలగింది. ఫలితంగా రాజధాని కీవ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి.
గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా అనే రష్యన్ మహిళ విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నైనా కుటినా, ఆమె ఇద్దరు పిల్లల బహిష్కరణను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బంగ్లాదేశ్ కు సహాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఎయిర్ క్రాష్ బాధితుల కోసం కాలిన గాయాల నిపుణులైన వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించనుంది. దీని తర్వాత అత్యవసరమైతే బాధితులను ఇండియాకు తీసుకురానున్నారు.
ఇజ్రాయెల్యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆకలి చావులు కలచివేస్తున్నాయి. సరైన ఆహారం దొరకక వృద్దులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 111 మంది ఆకలితో మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది చిన్నారులే ఉండటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
బ్రహ్మపుత్రానది ఎగువ భాగంలో చైనా అతిపెద్ద ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని గురించి భారత్, భంగ్లాదేశ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అలాంటి భయాలేవీ అక్కర్లేదని చైనా చెబుతోంది. దీనివలన ఎవరికీ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిధులు ఆపేసిన యూనివర్శిటీల్లో కొలంబియా ఒకటి. ఇప్పుడు ఆ యూనివర్శిటీ ట్రంప్ ప్రభుత్వంతో 200 మిలియన్లకు ఒప్పందం కుదుర్చుకుంది. మూడు ఏళ్ళకు ఈ అగ్రిమెంట్ కుదిరింది.
పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ టెస్ట్ ఫెయిలైంది. షాహీన్ క్షిపణి టార్గెట్ తప్పి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి.
మనదేశంలో పరువు హత్యలు జరుగుతుంటాయి. అయితే ఇది ఒక్క మన దేశంలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.