ఇంటర్నేషనల్ US Election Results: ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడే! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ గెలిచిన సంగతి తెలిసిందే. వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Modi: ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump Life Story: ఎవరీ ట్రంప్..! ఏమిటి ఈయన కథ? డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ను చిత్తు చేసి అమెరికా గడ్డపై కొత్త చరిత్రను లికించాడు. అతడు మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అలా అమెరికాలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk: ట్రంప్ గెలుపు..ఆసక్తికరంగా మస్క్ పోస్ట్ ! అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించారు. గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అని రాసుకొచ్చారు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Elections 2024: ట్రంప్ గెలుపు.. భారత్కు లాభమా? నష్టమా? ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టమా లాభమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనన్న చర్చ సాగుతోంది. అయితే.. మోదీతో ట్రంప్ స్నేహం మనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ghee- Curd: అమెరికా వాళ్లు నెయ్యి, పెరుగు ఎందుకు తినరు..? అమెరికాలో నెయ్యి అస్సలు వాడరు, పెరుగు జోలికి పోరట. అమెరికన్ ప్రజలు వీటిని ముట్టుకోరు. అంతేకాకుండా పచ్చి పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులు పాశ్చరైజ్ చేయని పాలలో సూక్ష్మక్రిములు ఉన్నాయని నమ్ముతారు. అమెరికన్ ప్రజలు నెయ్యి కంటే వెన్నని ఎక్కువగా ఇష్టపడతారు. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికన్లకు సువర్ణ యుగం: ట్రంప్ తొలి స్పీచ్ అదుర్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆపార్టీ విజయం సాధించడంతో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని తెలిపారు. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Precident: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్ 2.o! అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి ట్రంప్ అధిరోహించబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసి ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటి అగ్రరాజ్యానికి పెద్దన్న మరోసారి అధినేత అయిపోయాడు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నిరాశలో కమలా హారిస్.. ప్రసంగం రద్దు! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా తెలిసిపోయింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నట్లు సమాచారం. మరోవైపు డెమొక్రాట్ కమలా హారిస్ వాషింగ్టన్లోని హూవార్డ్ యూనివర్సిటీలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn