Thailand-Cambodia border dispute: ఆలయాల నుంచి ల్యాండ్‌మైన్ పేలుళ్ల వరకు.. థాయ్-కంబోడియా తాజా యుద్ధానికి కారణాలివే!
థాయిలాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాల కిందట నుంచి ఈ సరిహద్దు వివాదం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రెహ్ విహియర్ హిందూ దేవాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం వల్ల ఈ గొడవలు అప్పట్లో మొదలైంది.