/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
America Earth Quake: సోమవారం దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో బలమైన భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ భూకంపం జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు (నాలుగు కిలోమీటర్లు) కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు నుండి 20 మైళ్ల దూరంలో ఉందని, ఎనిమిది మైళ్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే డేటా వెల్లడించింది.
BREAKING NEWS:
— AmericanPapaBear (@AmericaPapaBear) April 14, 2025
MASSIVE earthquake hits Southern California. pic.twitter.com/JTnLTNhUNp
Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!
భూకంపం తర్వాత వరుసగా చిన్న చిన్న ప్రకంపనలు సంభవించాయి.నష్టం జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి నివేదికలు లేవు.దక్షిణ కాలిఫోర్నియాలో అనేక పెద్ద భూకంపాలు సంభవించాయి, వాటిలో 1994లో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో నార్త్‌రిడ్జ్‌ను తాకిన భూకంపం చాలా మందిని పొట్టన పెట్టుకుంది.అంతేకాకుండా వేలాది మందిని తీవ్ర గాయాల పాలుచేసి నిరాశ్రయులను చేసింది. బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించింది.
#USA 🇺🇸: A 5.2 magnitude earthquake hits Southern California, confirmed the USGS.
— Voice of Mexico (@VOMexico) April 14, 2025
What is shown on on the video clearly shows that the U.S clearly lacks of earthquake protocols.👇🚫 pic.twitter.com/GpKGOxLvA2
Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..
1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో సంభవించిన భూకంపం, సునామీకి కూడా కారణమైంది, దీని వలన 3,000 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. కొందరు భూకంపం తర్వాత సంభవించిన మంటల్లో మరణించారు.
What I said before is happening now in the United States, that America is responsible for the blood of the Palestinian people, and that America will collapse from within because of its participation, weapons, and other things. In any case, may God protect all people #earthquake pic.twitter.com/NnWVy7omwY
— Ahmed El-GammaL ⚜️™ (@iamAelgammaL) April 15, 2025
Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు
america | california | earthquake | mexico | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news | today latest news | today-latest-news-in-telugu | international-news | international news in telugu | international news telugu | latest-international-news