Jwala Gutta: జ్వాలా గుత్తా పాపకు పేరు పెట్టిన అమీర్ ఖాన్! కన్నీళ్లతో ఫొటోలు వైరల్
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు స్వయంగా ఆయనే నామకరణం చేశారు.