BIG BREAKING : H1B వీసా హోల్డర్లకు గుడ్‌న్యూస్
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో తీసుకున్న కఠినమైన చర్యల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీని బలహీనమైన ప్రధాని గా అభివర్ణించారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యార్క్ కౌంటీలోని కోడొరస్ టౌన్షిప్లో ఈ ఘటన జరిగింది.
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ 2 నెలల్లోనే రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్‌లో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా మృతి చెందాడు. MRI స్కానింగ్ కోసం మెషిన్‌లోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. మెడలో మెటల్ చైన్ ధరించడం వల్ల MRI మెషీన్లో రేడియేషన్ కారణంగా అందులోనే చనిపోయాడు.
డైమండ్ వ్యాపారి నేహల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది.