Crime: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్‌ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు.
పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని చెబుతున్నారు.
తల్లిదండ్రులను వదిలి ఉండలేక, పాఠాలు అర్థం కాక మనస్థాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
తమిళనాడుకు చెందిన వినోద్ భార్య తనని, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగి రమ్మని చెప్పినా రావడానికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం పొందిన ఆ తండ్రి ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా గొంతు కోసం చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి దగ్గర దారుణం చోటుచేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పారామిలిటరీ దళాలు మరోసారి రెచ్చిపోయాయి. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 60 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వారిలో మహిళలతో పాటు 14 మంది పిల్లలు ఉన్నారు.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్ కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే 15 మంది పాక్ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది.