/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
మారుతున్న జీవనశైలితో పాటు ప్రజలు ఆలోచించే విధానం మారిపోతుంది. కోపంతో ఆ నిమిషానికి ఏం అనిపిస్తే అది చేస్తేస్తున్నారు.. ఆ తర్వాత బాధపడుతున్నారు. కన్న బిడ్డలు అని చూడకుండా అతి కిరాతంగా చంపుతున్నారు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తంజావూర్ జిల్లా మదుక్కూర్ సమీపంలో గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమారు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతను ఫొటోగ్రాఫర్, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇది కూడా చూడండి: Hyderabad : ఎల్‌బీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురికి తీవ్రగాయాలు
#NewsUpdate | 3 பிள்ளைகளை கொன்ற தந்தை
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 11, 2025
தஞ்சை: பட்டுக்கோட்டை அருகே உள்ள மதுக்கூரில் 2 மகள்கள், ஒரு மகன் என 3 பிள்ளைகளை துடிதுடிக்க கொன்ற தந்தை வினோத்குமார் போலீசில் சரண்
மனைவி கள்ளக்காதலனுடன் ஓட்டம் பிடித்த ஆத்திரத்தில், பிள்ளைகளை கொன்ற பயங்கரம்#Thanjavur#Pattukottai#Father… pic.twitter.com/9se0n4ozK1
భార్య తిరిగి రానని చెప్పడంతో..
వినోద్ భార్య నిత్య తిరువారూర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం చివరకు ప్రేమగా మారింది. దీంతో భర్త, పిల్లలను వదిలేసి ఆరు నెలల కిందట ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. అయితే మళ్లీ తిరిగి రావాలని వినోద్ తన భార్యను అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై వినోద్ ముగ్గురు పిల్లలను దారుణంగా గొంతుకోసి చంపేశాడు. స్వీట్లు తినాలని ఇచ్చి.. అవి తింటుండగానే పిల్లలను చంపేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
'திருமணம் தாண்டிய உறவில் மனைவி'... 3 குழந்தைகளை தந்தையே கொ*ற கொடூரம்.!#pattukottai | #illegalaffair | #crimestory | #polimernews | pic.twitter.com/xk0Sz4vDrR
— Polimer News (@polimernews) October 11, 2025
ఇది కూడా చూడండి: TG Crime: తెలంగాణలో అమానుషం.. గ్యాంగ్ రేప్‌కు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి