CRIME: 13 ఏళ్ల దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!
13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు.
13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆస్తి కోసం ఏకంగా తన తల్లినే హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో ఇది హత్యగా తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో చదువుతోంది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సహాయకుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్‌ను శనివారం రూ. 17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసాలకు సంబంధించిన కేసులో ఈ డీ అధికారులు అరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ బిందాల్ సోదరుడైన రామ్ కుమార్ బిందాల్‌ను పోలీసులు లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. వైద్యం పేరుతో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.
సమాజంలో అంతరించిపోతున్న మానవ నైతిక విలువలకు అద్దం పట్టే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలంలో వెలుగు చూసిన అమానుష సంఘటన అందర్నీ కలచివేసింది. మైనర్ బాలికను వరుసకు అన్నఅయ్యే వ్యక్తి తల్లిని చేశాడు.