Komatireddy: మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే....వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుల వీరంగం..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ చండూరులో ఇద్దరు యవకులు హల్చల్ చేశారు. గ్రామంలోని వాటర్ ఎక్కిన యువకులు తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుంటే ట్యాంక్ పై నుంచి దూకేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.