Crime News : బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అవమానించారన్న కారణంలో వృద్ధ దంపతుల ప్రాణాలను నిలువునా తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడి కోసం పోలీస్ బృంధాలు గాలిస్తున్నాయి.
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఓ కిలేడీ ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు.. చేసుకొని.. ఎనిమిదో పెళ్లి చేసుకోబోతూ.. మరో రెండు పెళ్లిళ్లకు కూడా ప్లాన్ చేసింది. అంతే కాకుండా ఆమెకు రెండేళ్ల చిన్నారి కూడా ఉండడం ఇక్కడ మరో ట్విస్ట్ అని చెప్పాలి. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అసలు బాగోతం బయటపడింది.
మేఘాలయ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. భర్తను హత్యకు ప్లాన్ చేసిన సోనం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తన భర్త రాజా ఫేస్ బుక్ ను వాడుతూ తమ హనీమూన్ ట్రిప్ సజావుగా సాగుతుందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.
భార్య వేధింపులు భరించలేక ఓ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. భార్యతో పాటు అత్తింటివారు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసున్న అతని అన్న వెంటనే ఆస్పత్రికి తరలించాడు.
60 ఏళ్ల వృద్ధుడిలో కామ కోరికలు చావలేదు. భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోగా.. గ్రామంలోని ఆడాళ్లపై కన్నేశాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కనిపేయాలని భావించిన బాధితులు అతన్ని బతికుండానే నిప్పు పెట్టి కాల్చేశారు.
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్, సంతోషితో పాటు గోకుల పండా కారులో సింహాచలం వెళ్తున్నారు. ఆపిఉన్న కారుని మరో వాహనం ఢీకొట్టింది.
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భారీఅగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో చెలరేగిన మంటల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో తండ్రి, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మంటల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది.