Udaipur: ఉదయపూర్లో దారుణం.. ఫారెన్ టూరిస్ట్పై అత్యాచారం
ఉదయపూర్లో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉద్యోగి ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రకటన షూట్ కోసం వీసాతో ఏడాదిగా ఉంటున్న ఆమెను బయటకు తీసుకెళ్తానని చెప్పి హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.