క్రైం Sexual harassment: వెంటపడి వేధించిన కామాంధులు.. తప్పించుకునేందుకు 140 కి.మీ.లు ప్రయాణించిన బాలికలు! ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు అమ్మాయిలను కామాంధులు వెంబడించడంతో వారు గూడ్స్ ట్రైన్ ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆ బాలికలను ట్రెయిన్ గార్డు రవినీత్ ఆర్య కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి! ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న అనే వ్యక్తి.. తన భూమి అక్రమంగా కబ్జాచేశాడంటూ వెంకట్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ అవుతోంది. వీరన్న కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన తల, మొండెం! శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ సంఘటన శంషాబాద్ సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Murder: కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య! కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Police Firing : విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఒకరిపై ఒకరు కాల్పులు! ఒడిశాలోని సోన్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మనూ జింకా, సహదేవ్ జింకా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని అక్కడిక్కడే చనిపోయారు. వీరిద్దరూ బంధువులేనని తేలడంతో కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు! ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర! షేక్ హసీనా నమ్మిన బంటే తనను వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్ ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల నిర్ణయం దీనికి మరింత బలాన్నిస్తుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Return to Nature: డెడ్ బాడీలతో బ్లాక్ దందా.. ఆ సంస్థకు రూ.7.9 వేల కోట్లు ఫైన్! మృతదేహాలతో బ్లాక్ దందా చేస్తున్న అమెరికాలోని ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థకు కోర్టు రూ.7.9 వేల కోట్లు ఫైన్ వేసింది. డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబాలకు నకిలీ బూడిద ఇచ్చిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది. సంస్థ ఓనర్ జాన్, క్యారీ హాల్ఫోర్డ్లను అరెస్ట్ చేశారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పోలీసుల నిర్లక్ష్యంపై హోంశాఖ సీరియస్.. ఇద్దరు అధికారులు సస్పెండ్..! నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసుపై పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో హోంశాఖ సీరియస్ అయింది. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn