స్వేచ్ఛను వాళ్లే చంపారు.. పూర్ణ చందర్ సంచలన లేఖ!
స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్ అనే యువకుడిని ఊరి చివరకు తీసుకెళ్లి అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. ఆపై బావిలో పడేశారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతిచెందాడు. బ్రెయిన్ హ్యామరేజ్కి చికిత్స తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతన్ని 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ దాడులకు పాల్పడ్డారు.
BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పశ్చిమ్ బెంగాల్ లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తనపై ఓ వ్యక్తి అనేకసార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. ఆ వ్యక్తి ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామీ ప్రదీప్తానంద (కార్తిక మహారాజ్) అంటూ ఆరోపించడం కలకలం రేపింది.