క్రైం Atal Setu Bridge : అసాధారణ రీతిలో యువతిని కాపాడిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్! ముంబై అటల్‌సేతు బ్రిడ్జిపై నుంచి ఓ మహిళ సముద్రంలో దూకుతుండగా క్యాబ్ డ్రైవర్ అసాధారణ రీతిలో రక్షించాడు. చివరి క్షణంలో ఆమె జుట్టుపట్టుకుని పోలీసుల సాయంతో పైకి లాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. క్యాబ్ డ్రైవర్, పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కిందికి ఆటో చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Train Accident: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్! ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ట్రాక్‌పై బండరాయి ఎక్కడంతో 20 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెమ్మదిగా రావడంతో ప్రమాదం తప్పిందన్నారు. పోలీసులు, ఐబీ దర్యాప్తు చేపట్టాయి. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు! ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు! తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో 9.7 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించగా రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె తండ్రి స్పందించారు.తన కూతురు చివరిసారిగా పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.డాక్టర్ అయ్యేందుకు ఆమె చాలా కష్టపడిదంటూ వాపోయాడు. నిందితులకు వెంటనే మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం KTR: కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు! బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: వైద్య సిబ్బందికి మరింత భద్రత.. కోల్‌కతా ఘటనతో దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు! కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఉస్మానియా, గాంధీతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదని.. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరి సమస్యగా అభిప్రాయపడ్డారు. మహిళకు గౌరవంగా బ్రతికే హక్కుందని పేర్కొన్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn