Odisha: ఛీ.. ఛీ మీరు మనుషులేనా.. నెల రోజుల చిన్నారికి 40 వాతలు పెట్టిన కుటుంబ సభ్యులు
ఒడిశాలో దారుణం జరిగింది. అనారోగ్యం పేరుతో బాధపడుతున్న నెలరోజుల శిశువుపై కుటుంబ సభ్యులు కర్కశంగా వ్యవహరించారు. ఇనుప కడ్డీని కాల్చి శరీరంపై 40 వాతలు పెట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.