AP Crime: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్‌ను ఏం చేశాడంటే?
విజయవాడ నిడమనూరులోవివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను ప్రియుడు వాసు హత్య చేశాడు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానంటూ బెదిరించి ఇంటి వచ్చి చున్నీతో గొంతు బిగించి చంపిన్నాడు. కావ్య మర్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.