🔴IPL 2025 SRH vs MI Live Score: ముంబయి ఇండియన్స్ విజయలక్ష్యం 163
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లో మరణించడం కలకలం రేపుతోంది. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు పోలీస్ లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. .గురువారం జరిగిందీ ఘటన.
వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్య ప్రియుడితో కలిసి భర్తను లేపేయాలని ప్లాన్ వేసింది. మీరట్ వాసి రనిత లవర్ అమర్‌దీప్‌తో పాము కొనిపించి, భర్త గొంతు పిసికి చంపి పాముకాటుతో అమిత్ చనిపోయినట్లు చిత్రీకరించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది.
సికింద్రాబాద్ లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి చేపట్టిన సోదాలు ముగిసాయి. సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా రెండు హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో బక్షు అనే వ్యక్తిని అతికిరాతకంగా పొడిచి పొడిచి మరి చంపేశారు.
తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ అర్థరాత్రి స్థానిక లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ప్రిన్సిపాల్ ను గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు
వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో రంజాన్ అనే యువకుడు 3 ఏళ్ల పాపపై హత్యాచార యత్నం చేశారు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, హత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తన కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ అత్త పరార్ అయిన సంఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
విశాఖ గర్భిణి అనూష హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట అనూషను జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనూష తండ్రి చనిపోవడం, తల్లి అంధురాలు కావడంతో అనూషను శారీరకంగా వాడుకునేందుకు జ్ఞానేశ్వర్ మాస్టర్ ప్లాన్ వేశాడు.