Madhya Pradesh Crime: భార్యను చంపి మంచం కింద పాతిపెట్టిన భర్త.. చేయి బయటకు రావడంతో ఊహించని ట్విస్ట్!
మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్ తన భార్యతో గొడవ పడి ఆమెను హత్య చేశాడు. ఆపై ఇంట్లోని మంచం కింద ఆమెను పూడ్చిపెట్టాడు. సరిగ్గా ఖననం చేయకపోవడంతో ఒక చేయి బయటకు రావడంతో దుర్వాసన వచ్చింది. తాను దొరికిపోతాననే భయంతో లక్ష్మణ్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.