Crime News: విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!
విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాక్టికల్స్ వైవా సమయంలో 12మంది స్టూడెంట్స్‌ను తాకాడు. మరో విద్యార్థిని చేతిపై ఫోన్ నంబర్ రాసి కాల్ చేయమన్నాడు. ఇదంతా పోలీసులకు తెలియడంతో అరెస్టు చేశారు.