BREAKING: భారీ బాంబు పేలుడు.. స్పాట్లోనే నలుగురు
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.