Jyoti Malhotra: ఉగ్రవాదుల శిక్షణలో వీడియో రికార్డింగ్ స్కీల్స్.. 4నెలల్లో 10రాష్ట్రాలు, 30నగరాల సమాచారం సెండ్!
పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. వీడియోలు ఎలా తీయాలో ఆమెకు ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 4నెలల్లో 10రాష్ట్రాలు తిరిగిన ఆమె 30కిపైగా నగరాల సున్నితమైన సమాచారం వారికి పంపినట్లు తెలుస్తోంది.