Thammudu Twitter Review: 'తమ్ముడు' ట్విట్టర్ రివ్యూ.. తమ్ముడితో నితిన్ హిట్ కొట్టాడా?
తమ్ముడు మూవీలో నితిన్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఫస్టాప్ కాస్త ల్యాగ్ అనిపిస్తుందని, సెకండాఫ్ బాగుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ బాగుందని, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని ట్వీట్స్ చేస్తున్నారు.