Peddi Movie Chikiri Song: వచ్చేసిన పెద్ది మూవీ చికిరి సాంగ్.. హుక్ స్టెప్‌తో అదరగొట్టిన రామ్ చరణ్!

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి.

New Update

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే రామ్ చరణ్ హుక్ స్టెప్ డ్యాన్స్ అయితే మరి చెప్పక్కర్లేదు. జాన్వీ మాస్టర్ తనదైన శీలి డ్యాన్స్ స్టెప్స్‌తో సెన్సెషన్ క్రియేట్ చేయనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ చికిరి చికిరి సాంగ్‌లో జాన్వీ కపూర్ రామ్ చరణ్ ప్రేయసిగా కనిపించింది. తన అందం, డ్యాన్స్ స్టెప్‌లతో జాన్వీ అద్భుతంగా కనిపించింది. అయితే ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సంద్భంగా థియేటర్లలోకి రానుంది.

Advertisment
తాజా కథనాలు