/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-one-2025-11-06-21-44-10.jpg)
బ్లూ లెహంగాలో జాన్వీ అందాలు కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతున్నాయి. జాన్వీ షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-two-2025-11-06-21-44-10.jpg)
ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, సూపర్ స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-three-2025-11-06-21-44-10.jpg)
మెడలో పెద్ద హారమ్, చెవి దుద్దులు, పొడవాటి లెహంగా జాన్వికి రాయల్ లుక్ అందించాయి.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-four-2025-11-06-21-44-10.jpg)
సంప్రదాయ దుస్తులకు మోడర్న్ టచ్ ఇస్తూ అందంగా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-five-2025-11-06-21-44-10.jpg)
ప్రస్తుతం జాన్వీ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-six-2025-11-06-21-44-10.jpg)
తెలుగులో రామ్ చరణ్ జోడీగా పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇటీవలే మూవీ నుంచి జాన్వీ లుక్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-seven-2025-11-06-21-44-10.jpg)
'పెద్ది ' లో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో కనిపించనుంది.
/rtv/media/media_files/2025/11/06/janhvi-kapoor-royal-look-pic-eight-2025-11-06-21-44-10.jpg)
పెద్ది జాన్వీ తెలుగులో చేస్తున్న రెండవ సినిమా. Ntr దేవర సినిమతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Follow Us