SSMB29: రాజమౌళి-మహేష్ మూవీపై అదిరిపోయే అప్డేట్.. పూనకాలు తెప్పించిన పృథ్వీరాజ్

దర్శక ధీరుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో పృథ్వీ పేరు కుంభ అని పెట్టినట్లు తెలిపారు.

New Update
SSMB29

SSMB29

దర్శక ధీరుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో SSMB29 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అయితే దీనికి రాజమౌళి ఓ క్యాప్షన్ కూడా జోడించారు. పృథ్వీతో ఫస్ట్ షాట్ పూర్తి అయిన వెంటనే అతని దగ్గరకు వెళ్లి.. తనకు తెలిసిన మంచి నటుల్లో మీరు ఒకరని చెప్పానని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీ పేరు కుంభ అని పెట్టినట్లు తెలిపారు. శక్తివంతమైన, క్రూరమైన విరోధికు ప్రాణం పోయడం సంతృప్తికరమని రాజమౌళి ఈ  క్యాప్షన్ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు