Janhvi Kapoor: ఆహా.. జాన్వీ.. చికిరి సాంగ్‌లో ఏముందిరా.. అందానికి ఫిదా అవుతున్న కుర్రాళ్లు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ హాట్ లుక్స్‌లో కనిపించింది. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు