Naga Chaitanya NC24: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
నాగచైతన్య NC24 రెండవ షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే భారీ ఎత్తున జరగనుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ అద్భుతమైన గుహ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారట.