సినిమా Sarangapani Jathakam: ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ ఫస్ట్ లుక్ నటుడు ప్రియదర్శి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే నేడు ప్రియదర్శి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi : ఆ పాత్రల వల్ల ఎంతో ఒత్తిడికి లోనయ్యా.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత్రలకే ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి గల కారణాన్ని వెల్లడించారు. కళాత్మక సినిమాలు, వాణిజ్య చిత్రాలు అని కథల్ని వర్గీకరించడం నాకు నచ్చదు. బరువైన పాత్రలు చేయడం తేలికేం కాదు. లోలోపల చాలా ఒత్తిడిగా అనిపిస్తుందని అన్నారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranaut : అంబానీ పెళ్లికి నన్ను ఫోన్ చేసి మరీ పిలిచినా వెళ్ళలేదు.. ఎందుకంటే : కంగనా రనౌత్ కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.' అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. నాకు ఫోన్ చేసి మరీ తన పెళ్లికి ఆహ్వానించారు. అదే రోజున మా ఇంట్లో కూడా పెళ్లి ఉండటంతో నేను రాలేనని చెప్పా' అంటూ తెలిపారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Siddique: సీనియర్ నటుడు సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు.. కీలక పదవికి రాజీనామా! మలయాళ నటుడు సిద్ధిఖీ పై నటి రేవతి చేసిన లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ruhani Sharma: 'సిగ్గుమాలిన చర్య..' బోల్డ్ సీన్స్ వైరల్ చేయడంపై రుహాణి శర్మ సంచలన కామెంట్స్! రుహానీ శర్మ 'ఆగ్రా' సినిమాలో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ ను వైరల్ చేయడం పై ఆవేదన వ్యక్తం చేసింది. "సినిమాలో తమ కష్టాన్ని, అంకితభావాన్ని కాకుండా కేవలం కొన్ని సీన్స్ వైరల్ చేయడం సిగ్గుమాలిన చర్య. సినిమా గొప్పతనాన్ని మాత్రమే చూడండి అంటూ xలో పోస్ట్ పెట్టింది." By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Committee Kurrollu: బాక్సాఫీస్ వద్ద 'కమిటీ కుర్రాళ్ళ' కలెక్షన్ల జోరు..! నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న సినిమాగా రిలీజై ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల్లోనే 15.6 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో కలెక్షన్ల జోరు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే? కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Senior Actor Indrans : 68 ఏళ్ళ వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు మలయాళ నటుడు ఇంద్రన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఆయనకు పదో తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది. ఇది జరగాలంటే ఏడో తరగతి పాస్ కావాలనే రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn