సినిమా Committee Kurrollu: బాక్సాఫీస్ వద్ద 'కమిటీ కుర్రాళ్ళ' కలెక్షన్ల జోరు..! నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న సినిమాగా రిలీజై ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల్లోనే 15.6 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో కలెక్షన్ల జోరు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే? కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Senior Actor Indrans : 68 ఏళ్ళ వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు మలయాళ నటుడు ఇంద్రన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఆయనకు పదో తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది. ఇది జరగాలంటే ఏడో తరగతి పాస్ కావాలనే రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు." By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్ N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Vs Bollywood : బాలీవుడ్.. మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? సోషల్ మీడియాలో బాలీవుడ్ Vs టాలీవుడ్ వార్ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ -ప్రభాస్ వివాదంతో సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైంది. టాలీవుడ్ ను అనేటప్పుడు మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? కల్కి క్లైమాక్స్ లోప్రభాస్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు మీకు' అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin : ప్రభాస్ - అర్షద్ వివాదంపై స్పందించిన 'కల్కి' డైరెక్టర్.. ఏమన్నాడంటే? ప్రభాస్ - అర్షద్ వివాదంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.' నార్త్-సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. 'కల్కి' రెండోభాగంలో ప్రభాస్ ను బెస్ట్‌గా చూపిస్తాను' అని అన్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable Show : బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే? బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn