ప్లాపులతో పనిలేదు.. వరుస ఆఫర్లు కొట్టేస్తున్న బ్యూటీ.. ఆ హీరోయిన్ మరెవరో కాదు?
టాలీవుడ్ ముద్దు గుమ్మ నభా నటేష్ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో తాను నటించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలు అయినప్పటికీ.. ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ ముద్దు గుమ్మ నభా నటేష్ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో తాను నటించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలు అయినప్పటికీ.. ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీమ్లానాయక్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వరుస సినిమాలతో హిట్ కొట్టి గెల్డెన్ లెగ్ హీరోయిన్గా మారింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంది.
సుశాంత్ ఇల్లు ఆదా శర్మకు బాగా నచ్చిందని, ఏదో తెలియని శక్తి ఉందని పేర్కొంది.తన అమ్మమ్మతో కలిసి సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ గా అనిపించిందని తెలిపింది.
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ వెండితెర పై అరంగేట్రం చేయడానికి సిద్దమయ్యాడు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ చేశారు.
కుర్రాళ్ళ నయా క్రష్, ప్రేమలు బ్యూటీ మమిత బైజూ బాలయ్య 'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల పాత్రను పోషించే అవకాశం కొట్టేసింది. అదేంటి 'భగవంత్ కేసరి' ఎప్పుడో అయిపొయింది కదా? మళ్ళీ శ్రీలీల పాత్రలో మమిత నటించడమేంటి? అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హీరో గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన విశ్వం సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ సొంతం చేసుకుంది. ఈ మూవీ దీపావళికి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన మొదటి సినిమా 'ఈశ్వర్' గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నెల 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ మూవీ మాస్ హీరోగా ప్రభాస్‌కి సూపర్ హిట్ విజయాన్ని అందించింది.
రెజీనా, దిలీప్ ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉత్సవం'. అక్టోబర్ 11న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో అదరగొడుతోంది.