శ్రీలీల పాత్రలో నేషనల్ క్రష్.. ఫ్యాన్స్ కు పండుగే!

కుర్రాళ్ళ నయా క్రష్, ప్రేమలు బ్యూటీ మమిత బైజూ బాలయ్య 'భగవంత్ కేసరి' సినిమాలో శ్రీలీల పాత్రను పోషించే అవకాశం కొట్టేసింది. అదేంటి 'భగవంత్ కేసరి' ఎప్పుడో అయిపొయింది కదా? మళ్ళీ శ్రీలీల పాత్రలో మమిత నటించడమేంటి? అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు