వైట్ శారీలో అతిలోక సుందరిగా కనిపిస్తున్న విరూపాక్ష బ్యూటీ!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీమ్లానాయక్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వరుస సినిమాలతో హిట్ కొట్టి గెల్డెన్ లెగ్ హీరోయిన్‌గా మారింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు