గులాబీల లెహంగాలో.. అబ్బురపరిచిన అనన్య అందాలు
బాలీవుడ్ బ్యూటీ అనన్య రోహిత్ బాల్ డిజైన్ చేసిన లెహంగాలో అబ్బురపరిచింది. అనన్య తన అందాలతో అందరినీ ఫిదా చేసింది. ఈ అందమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బాలీవుడ్ బ్యూటీ అనన్య రోహిత్ బాల్ డిజైన్ చేసిన లెహంగాలో అబ్బురపరిచింది. అనన్య తన అందాలతో అందరినీ ఫిదా చేసింది. ఈ అందమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి.
స్టార్ హీరోయిన్ గతంలో ప్రభాస్ సినిమా నుంచి తనను తొలగించడం గురించి గుర్తుచేసుకున్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రజాయుద్ధనౌక గద్దర్ తెలంగాణకు ప్రతిరూపమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో గద్దర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘లే లే రాజా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ డాన్స్ మూవ్స్ అదిరిపోయాయి. ఈ పాట మీరు కూడా చూసేయండి.
మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా అని నాగవంశీ అతిగా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది.
ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు, సీరీస్ లు రాబోతున్నాయి. అక్టోబర్ 18న శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ 'ఖడ్గం' రీ రిలీజ్ తో పాటు.. ‘రివైండ్', 'సముద్రుడు', 'వీక్షణం', 'కలి', '1000 బేబీస్' చిత్రాలు సందడి చేయనున్నాయి.
కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దో పత్తి'. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
బిష్ణోయి సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది. అతడికి క్లోజ్‌గా ఉన్నవారిని ఆ గ్యాంగ్ హతమార్చడానికి సిద్దమైంది. ఇందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేసింది.