'పుష్ప2' ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్.. బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే?
'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో స్టెప్పులేసేది ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీలను 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట మేకర్స్. నవంబర్ 6 నుంచిరామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని సంచారం.