/rtv/media/media_files/2024/11/03/QRFlgyoxgB7tzxzvIrmp.jpg)
కమల్‌హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రుతి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/03/A5cMvLVAWy9hnD7Y3sba.jpg)
అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ మై ఫ్రెండ్, త్రీ మూవీ, గబ్బర్‌సింగ్ సినిమాలతో హిట్ కొట్టింది.
/rtv/media/media_files/2024/11/03/DHiImYMqQ8Wa6rheF1Jx.jpg)
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది.
/rtv/media/media_files/2024/11/03/OGYfwgIV6uIYexP8JD6P.jpg)
ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా శ్రుతి కనిపించనుంది.
/rtv/media/media_files/2024/11/03/F1RjLn8ugwvKBbS7T9Y8.jpg)
సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ కుర్రకారును మెప్పిస్తుంది.