వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్
మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. మొదటి పెళ్లిరోజు సందర్భంగా లావణ్య సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. మీరు కూడా చూసేయండి.