New Update
/rtv/media/media_files/2024/11/02/T5NVe31rOXzOPOWgk4ML.jpg)
1/6
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
/rtv/media/media_files/2024/11/02/T5NVe31rOXzOPOWgk4ML.jpg)
2/6
మరోవైపు సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/02/c0Ct4vUh5pxPObBQJ9z9.jpg)
3/6
తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/02/PNOjxpAKtN5vWMB7ExYQ.jpg)
4/6
అంతేకాకుండా వెకేషన్ ట్రిప్‌లకు వెళ్తూ అక్కడి అందమైన లోకేషన్లను పంచుకుంటుంది.
/rtv/media/media_files/2024/11/02/1lEsCU9eW9buYiBHeTaY.jpg)
5/6
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సంతోషకరమైన కొన్ని రోజులు..ఇప్పుడు నవంబర్ కోసం సిద్ధంగా ఉన్నాను’ అంటూ మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/02/q1NFFnsYdwQawBfEMC5s.jpg)
6/6