ఎర్రచీరలో ఘాటెక్కిన ‘హుషారు’ భామ అందాలు.. సొగసు చూడతరమా?

రమ్య పసుపులేటి ఏకంగా మెగాస్టార్‌తో ‘విశ్వంభర’ సినిమాలో ఛాన్స్ కోట్టేసింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా రెడ్ శారీ ఫొటోలు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment