సడెన్‌గా చూసి ఎవరో అనుకున్నా.. దీప్తి సునైననా.. ఇంత హాట్‌గా ఉందేంటి!
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ దీప్తి సునైనా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బీచ్ లో అందాల ఆరబోతతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ దీప్తి సునైనా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బీచ్ లో అందాల ఆరబోతతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
యంగ్ హీరో 'కిరణ్ అబ్బవరం' సినిమా పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిత్రబృందాన్ని తమ నివాసంలో స్వయంగా కలిసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో కిరణ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో కిస్సిక్ అనే సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ ఇరగదీసేస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తాజాగా తన ఇన్ స్టాలో మరికొన్ని పిక్స్ షేర్ చేసి రచ్చ చేసింది. నడుము, ఎద అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేసింది.
బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మెగా హీరో వరుణ్ తేజ్ 'మట్కా' ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసినట్లుగా చూపించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మను పెద్దగా ఆఫర్లు వరించలేదు. అయితే ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా సింపుల్ ఊదా రంగు శారీలో క్యూట్ లుక్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ చేసిన వ్యక్తిని కనుగొంటే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వ్యక్తి దొరికినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కస్తూరి తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆమెపై పోలీసుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
బాలయ్య 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా సందడి చేశారు. ప్రోమోలో బాలయ్య, అల్లు అర్జున్ మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.