'అన్‌స్టాపబుల్' షోలో చిరంజీవి పై బన్నీ కామెంట్స్..ప్రోమో చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

బాలయ్య 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా సందడి చేశారు. ప్రోమోలో బాలయ్య, అల్లు అర్జున్ మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

New Update

Unstoppable Promo:  బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' నాల్గవ సీజన్ ఫుల్ జోష్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా సందడి చేశారు. ప్రోమోలో బాలయ్య, అల్లు అర్జున్ మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. 


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు